Pat Cummins - Australia Needs Good Finisher Like MS Dhoni || Oneindia Telugu

2020-09-06 311

Australian pacer Pat Cummins said on Saturday that the national team has decided to groom a Mahendra Singh Dhoni-like finisher who could finish games for the team.
#IPL2020
#IPL2020schedule
#PatCummins
#MSDhoni
#KolkataKnightRiders
#ChennaiSuperKings
#Cricket

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీపై ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలోనే మహీ అత్యుత్తమ ఫినీషర్‌ అని కొనియాడాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఫస్ట్ టీ20లో ఆస్ట్రేలియా రెండు పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు గెలిచే అవకాశమున్నా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.